మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Varahi (Vartali) Moola Mantram – శ్రీ వారాహీ (వార్తాలీ) మంత్రః
అస్య శ్రీ వార్తాలీ మంత్రస్య శివ ఋషిః జగతీ ఛందః వార్తాలీ దేవతా గ్లౌం బీజం స్వాహా శక్తిః మమ అఖిలావాప్తయే జపే వినియోగః ||
ఋష్యాదిన్యాసః –
ఓం శివ ఋషయే నమః శిరసి |
జగతీ ఛందసే నమః ముఖే |
వార్తాలీ దేవతాయై నమో హృది |
గ్లౌం బీజాయ నమో లింగే |
స్వాహా శక్తయే నమః పాదయోః |
వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం వార్తాలి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం వారాహి తర్జనీభ్యాం నమః |
ఓం వారాహముఖి మధ్యమాభ్యాం నమః |
ఓం అంధే అంధిని అనామికాభ్యాం నమః |
ఓం రుంధే రుంధిని కనిష్ఠికాభ్యాం నమః |
ఓం జంభే జంభిని కరతల కరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం వార్తాలి హృదయాయ నమః |
ఓం వారాహి శిరసే స్వాహా |
ఓం వారాహముఖి శిఖాయై వషట్ |
ఓం అంధే అంధిని కవచాయ హుమ్ |
ఓం రుంధే రుంధిని నేత్రత్రయాయ వౌషట్ |
ఓం జంభే జంభిని అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
రక్తాంభోరుహకర్ణికోపరిగతే శావాసనే సంస్థితాం
ముండస్రక్పరిరాజమానహృదయాం నీలాశ్మసద్రోచిషమ్ |
హస్తాబ్జైర్ముసలం హలాఽభయవరాన్ సంబిభ్రతీం సత్కుచాం
వార్తాలీమరుణాంబరాం త్రినయనాం వందే వరాహాననామ్ ||
పంచపూజా –
లం – పృథివ్యాత్మికాయై గంధం పరికల్పయామి |
హం – ఆకాశాత్మికాయై పుష్పం పరికల్పయామి |
యం – వాయ్వాత్మికాయై ధూపం పరికల్పయామి |
రం – అగ్న్యాత్మికాయై దీపం పరికల్పయామి |
వం – అమృతాత్మికాయై అమృతనైవేద్యం పరికల్పయామి |
సం – సర్వాత్మికాయై సర్వోపచారాన్ పరికల్పయామి |
అథ చతుర్దశోత్తరశతాక్షరి మంత్రః –
ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వారాహి వారాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమో రుంధే రుంధిని నమో జంభే జంభిని నమో మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ పద చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః ఠః ఠః ఠః హుం ఫట్ స్వాహా ||
హృదయాదిన్యాసః –
ఓం వార్తాలి హృదయాయ నమః |
ఓం వారాహి శిరసే స్వాహా |
ఓం వారాహముఖి శిఖాయై వషట్ |
ఓం అంధే అంధిని కవచాయ హుమ్ |
ఓం రుంధే రుంధిని నేత్రత్రయాయ వౌషట్ |
ఓం జంభే జంభిని అస్త్రాయ ఫట్ |
సమర్పణమ్ –
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్ కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.